(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
భీష్మపర్వ - అధ్యాయ 039
॥ శ్రీః ॥
6.39. అధ్యాయః 039
Mahabharata - Bhishma Parva - Chapter Topics
ఏకోనచత్వారింశోఽధ్యాయః ॥ భగవద్గీతాధ్యాయః ॥ 15 ॥
Mahabharata - Bhishma Parva - Chapter Text
శ్రీభగవానువాచ। 6-39-0x(4059)(40021)
ఊర్ధ్వమూలమధఃశాఖమశ్వత్థం ప్రాహురవ్యయం।
ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్ ॥ 6-39-1(40022)
అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖా
గుణప్రవృద్ధా విషయప్రవాలాః ।
అధశ్చ మూలాన్యనుసంతతాని
కర్మానుబంధీని మనుష్యలోకే ॥ 6-39-2(40023)
న రూపమస్యేహ తథోపలభ్యతే
నాంతో న చాదిర్న చ సంప్రతిష్ఠా ।
అశ్వత్థమేనం సువిరూఢమూల-
మసంగశస్త్రేణ దృఢేన ఛిత్వా ॥ 6-39-3(40024)
తతః పదం తత్పరిమార్గితవ్యం
యస్మిన్గతా న నివర్తంతి భూయః ।
తమేవ చాద్యం పురుషం ప్రపద్యే
యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణీ ॥ 6-39-4(40025)
నిర్మానమోహా జితసంగదోషా
అధ్యాత్మనిత్యా వినివృత్తకామాః ।
ద్వద్వైర్విముక్తాః సుఖదుఃఖసంజ్ఞై-
ర్గచ్ఛంత్యమూఢాః పదమవ్యయం తత్ ॥ 6-39-5(40026)
న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః ।
యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ ॥ 6-39-6(40027)
మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః ।
మనఃషష్ఠానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి ॥ 6-39-7(40028)
శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః ।
గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధానివాశయాత్ ॥ 6-39-8(40029)
శ్రోత్రం చక్షుః స్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ।
అధిష్ఠాయ మనశ్చాయం విషయానుపసేవతే ॥ 6-39-9(40030)
ఉత్క్రామంతం స్థితం వాఽపి భుంజానం వా గుణాన్వితం ।
విమూఢా నానుపశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుషః ॥ 6-39-10(40031)
యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం ।
యతంతోఽప్యకృతాత్మానో నైనం పశ్యంత్యచేతసః ॥ 6-39-11(40032)
యదాదిత్యగతం తేజో జగద్భాసయతేఽఖిలం।
యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మార్మకం ॥ 6-39-12(40033)
గామావిశ్య చ భూతాని ధారయంయహమోజసా ।
పుష్ణామి చౌషధీః సర్వాః సోమో భూత్వా రసాత్మకః ॥ 6-39-13(40034)
అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ।
ప్రాణాపానసమాయుక్తః పచాంయన్నం చతుర్విధం ॥ 6-39-14(40035)
సర్వస్య చాహం హృది సన్నివిష్టో
మత్తః స్మృతిర్జ్ఞానమపోహనం చ ।
వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో
వేదాంతకృద్వేదవిదేవ చాహం ॥ 6-39-15(40036)
ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ।
క్షరః సర్వాణి భూతాని కూటస్థోఽక్షర ఉచ్యతే ॥ 6-39-16(40037)
ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః ।
యో లోకత్రయమావిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వరః ॥ 6-39-17(40038)
యస్మాత్క్షరమతీతోఽహమక్షరాదపి చోత్తమః ।
అతోఽస్మి లోకే వేదే చ ప్రస్థితః పురుషోత్తమః ॥ 6-39-18(40039)
యో మామేవమసంమూఢో జానాతి పురుషోత్తమం ।
స సర్వవిద్భజతి మాం సర్వభావేన భారత ॥ 6-39-19(40040)
ఇతి గుహ్యతమం శాస్త్రమిదముక్తం మయాఽనఘ।
ఏవద్బుద్ధ్వా బుద్ధిమాన్స్యాత్కృతకృత్యశ్చ భారత ॥ ॥ 6-39-20(40041)
ఇతి శ్రీమన్మహాభారతే భీష్మపర్వణి భగవద్గీతాపర్వణి ఏకోనచత్వారింశోఽధ్యాయః ॥
ఇతి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే పురుషోత్తమయోగోనామ పంచశోఽధ్యాయః ॥
Mahabharata - Bhishma Parva - Chapter Footnotes
6-39-3 న చ సంప్రవిష్టః ఇతి మాధ్వపాఠః ॥
6-39-* పురాణపురుషోత్తమయోయోనామ ఇతి మాధ్వపాఠః ॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.